హాలీవుడ్ వెటరన్ యాక్టర్ హ్యారిసన్ ఫోర్డ్ జూలై 13న తన 79వ జన్మదినం జరుపుకున్నాడు. అయితే, త్వరలో 80వ వడిలోకి చేరుతోన్న ఈ లెజెండ్రీ పర్ఫామర్ తన కెరీర్ లో ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ అందించాడు. వాటిల్లోంచి టాప్ ఫై హ్యారిసన్ ఫోర్డ్ క్యారెక్టర్స్ ని ఇప్పుడు చూద్దాం! ఈ అయిదూ ఆయన తప్ప మరెవరూ చేయలేరనేది నిస్సందేహంగా నిజం! ‘పాట్రియాట్ గేమ్స్, క్లియర్ అండ్ ప్రజెంట్ డేంజర్’ సినిమాల్లో జాక్ రయాన్ పాత్రలో యాక్షన్…