Home
Harish Shankar
Harish Shankar News
-
Police : మరోసారి ఖాకీ యూనిఫామ్ లో పవన్
ఇటీవల మలయాళ రీమేక్ ‘భీమ్లా నాయక్’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో రీమేక్ లో నటించటానికి ఓకె చెప్పినట్లు వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’ సినిమాలో నటిస్తున్న పవన్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాతో పాటు తమిళ రీమేక్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. దీనికి త్రివిక్రమ్ రచన చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే తమిళంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్… -
ATM: దొంగతనం షురూ చేసిన సన్నీ!
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు, హరీష్ శంకర్ సంయుక్తంగా జీ5 కోసం రూపొందిస్తున్న వెబ్ సీరిస్ ‘ఏటీఎం’ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. బిగ్ బాస్ 5 ఫేమ్ సన్నీ, దివితో పాటు సుబ్బరాజు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నెల 27 నుండి దీని రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ‘దిల్’ రాజు ఫ్యామిలీ నెక్ట్స్ జనరేషన్ కు చెందిన హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ వెబ్ సీరిస్ ను నిర్మిస్తున్నారు. సి.… -
Acharya: ‘ఆర్ఆర్ఆర్’ కోసం అనిల్… ‘ఆచార్య’కి హరీశ్ శంకర్!?
ఈ మధ్యే విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్.’ టీమ్ అంటే డైరెక్టర్ రాజమౌళి, హీరోలు యన్టీఆర్, రామ్ చరణ్ ను సినిమా రిలీజ్ కు ముందు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేసి ఆకట్టుకున్నారు. అదే తీరున ఇప్పుడు ‘ఆచార్య’ చిత్రం కోసం చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివను మరో నోటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేయబోవడం విశేషం! ఆదివారం (ఏప్రిల్ 24న) ఈ ఇంటర్వ్యూ జరిగింది. సరిగ్గా 35 రోజుల వ్యవధిలో రెండు… -
Bhavadeeyudu Bhagath Singh: పవన్ సినిమాలో ‘కెజిఎఫ్ 2’ రమికా సేన్..?
బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగిపోతుంది. కెజిఎఫ్ 2 చిత్రంలో ప్రధానమంత్రి రమికా సేన్ గా అమ్మడి నటన అద్భుతం.. ఈ సినిమాతో ఒక్కసారిగా రవీనా మరోసారి అందరి దృష్టిలో పడింది. తెలుగులో ‘బంగారు బుల్లోడు, రథసారథి, ఆకాశవీధిలో’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇన్నాళ్లకు కెజిఎఫ్ 2 చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక దీంతో టాలీవుడ్ లో అమ్మడికి వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం… -
Harish Shankar : సల్మాన్ తో మీటింగ్… అసలు రీజన్ ఇదా?
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే అసలు సల్మాన్ ను హరీష్ ఎందుకు కలిశాడు ? అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు హరీష్ సల్మాన్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడని, అందుకే సల్మాన్ ని కలిశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో… -
Harish Shankar: భవదీయుడు.. హరీశ్ శంకర్!
హరీశ్ శంకర్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘గబ్బర్ సింగ్’. ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్ పైకి ఎక్కిన హరీశ్ శంకర్ ఇప్పటికీ సరైన సబ్జెక్ట్ తగిలితే తకధిమితై ఆడిస్తానంటున్నారు. ‘గబ్బర్ సింగ్’తో పవన్ కళ్యాణ్ కు అబ్బో అనిపించే విజయాన్ని అందించిన హరీశ్ శంకర్ పవర్ స్టార్ తో మరో చిత్రం రూపొందిస్తున్నారు. ఆ సినిమా పేరు ‘భవదీయుడు భగత్ సింగ్’. టైటిల్ లోనే వైవిధ్యం కనిపిస్తోంది. కావున అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది.… -
Harish Shankar : పవర్ స్టార్ తో కాదు మెగాస్టార్ తో సినిమా !
మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టారు. అంతేకాకుండా ఆ ప్రాజెక్ట్ లను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ మరో రీమేక్ పై మనసు పడ్డారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం “బ్రో డాడీ” ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే సినిమా తెలుగు… -
Pawan Kalyan : ‘ఏజెంట్’ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా ?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అనేక ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టారన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా మారకముందే వాటిని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. నిర్మాత రామ్ తాళ్లూరితో పవన్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఏజెంట్’ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ పవన్ తో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఆగిపోయింది… -
Pawan Kalyan : ఖరీదైన ప్లాట్ కొన్న పవర్ స్టార్ ?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సక్సెస్‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలతో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు పవన్. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఒక ఖరీదైన ప్లాట్ ను కొన్నట్టుగా తాజాగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ సాధారణంగా నగరానికి దూరంగా ఉన్న తన ఫామ్‌హౌస్‌లో ఎక్కువగా నివసిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కు పలు ఆస్తులతో పాటు హైదరాబాద్… -
Harish Shankar : గుర్తు పెట్టుకోండి… టైం వచ్చినప్పుడు చెప్తా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ హిట్ తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అదే జోష్ తో ఆయన నెక్స్ట్ సినిమాలను పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ చిత్రం సమ్మర్లో సెట్స్ పైకి రానుంది అనే విషయాన్ని ప్రకటించారు. ఇక ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సినిమా పూర్తవ్వడం, హిట్ అవ్వడంతో…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!