Pravasthi Issue : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాడుతా తీయగా షోలో ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. ఆ షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద సంచలన ఆరోపణలు చేసింది. వారంతా తనను ఘోరంగా అవమానించారని.. బాడీ షేమింగ్ చేశారని ఆరోపించింది. ఆ షో నిర్వాహకులు తనను బొడ్డు కిందకు చీర కట్టుకుని ఎక్స్ పోజ్ చేయాలన్నారు అంటూ వీడియో…