పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.ఎం. రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరో మూడు రోజుల్లో ‘హరి హర వీరమల్లు’ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో ఈ…