Hari Hara Veera Mallu : పవన్ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరిహర వీరమల్లు”.ఈ చిత్రం షూటింగ్ నాలుగేళ్ళ క్రిందటే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మొదలు పెట్టారు.ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా మొదట్లో కొంతభాగం షూటింగ్ జరుపుకుని పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఆ తరువాత పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.అయితే ఈ సినిమా ప్రారంభించిన తరువాత కూడా పవన్ పలు సినిమాలు చేయడంతో ఇక ఈ మూవీ ఆగిపోయిందనే రూమర్లు వచ్చాయి.కానీ రీసెంట్ గా ఈ సినిమా ఆగిపోలేదని మేకర్స్ టీజర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు.
Read Also :Kalki 2898 AD : కల్కి సినిమా చూసాక ప్రేక్షకులకు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది : నాగ్ అశ్విన్
Also Read
- The Traitors Telugu :'చీప్.. మిడిల్ క్లాస్'.. వర్ష'పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
- Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
- Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
ఈ సినిమా మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందుతుంది.అయితే ఈ సినిమా నుండి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారు.ఈ సినిమా మిగిలిన భాగాన్నిఏఎం రత్నం కుమారుడు ఏఎం జ్యోతికృష్ణ తెరకెక్కిస్తారని నిర్మాత ఏఎం రత్నం తెలిపారు .ఈ సినిమాలో మొఘలులు ,నవాబులపై పోరాడే బందిపోటుగా పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా కనిపించనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ పై నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఈ సినిమాను సెప్టెంబర్ ,అక్టోబర్ మధ్యలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ఆ టైం లో ఈ సినిమా రావడం సాధ్యమేనా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!