హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ నుంచి హిరోయిన్ నిధి అగర్వాల్‌ను తప్పించారనే వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపింది. పవస్టార్ పవన్ కళ్యాణ్ హిరోగా క్రిష్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం హరిహర వీర మల్లు ఇప్పటికే ఈ సినిమాను క్రిష్‌తోపాటు మరో డైరెక్టర్ ఆనంద్ సాయి భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించేందుకు రాజస్థాన్‌లో ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ మూడో వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ…
సెప్టెంబర్ 2న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు జరుపుకొన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మూడు రోజుల ముందు నుంచే అభిమాన సంఘాలను, ఫ్యాన్స్ గ్రూపులను అలెర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర కూడా పలు షోలతో పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాయి. అయితే ఈసారి పవన్ 50వ బర్త్ కావడంతో ఫ్యాన్స్ మరింత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ ట్రెండ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ డైమండ్ల దొంగగా కనిపించనున్నారట. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నిధి పాత్రపై ఆసక్తికర…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్”తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పవన్ అభిమానుల్లో ఫుల్ జోష్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దాదాపు 5 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా… మరోటి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కావాల్సి ఉంది. మరోవైపు దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’, సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న…