Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు.
Hari Hara Veera Mallu First Song Sung by Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేశారు. జనసేన తరఫున 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలోకి దిగితే 21 మంది గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ప్రస్తుతం ఆయన…
Hari Hara Veera Mallu Release Date Out: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పార్ట్ 1ను 2025 మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ‘మెగా సూర్య ప్రొడక్షన్’ ఎక్స్‌లో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అంతేకాదు ఈరోజు షూటింగ్ కూడా ఆరంభం అయిందని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన పవర్…
Pawan Kalyan’s Hari Hara Veera Mallu Update: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలన్నీ కూడా కొంత వరకు షూటింగ్ జరుపుకొని ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ సెట్స్‌పై ఉన్నాయి. పవన్ రాజకీయాల్లో బిజీ అవడంతో.. ఈ సినిమాల షూటింగ్‌ను నిర్మాతలు హోల్డ్‌లో పెట్టారు. కానీ వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేస్తానని మేకర్స్‌కు పవన్ మాటిచ్చారు. అయితే ఎప్పుడనే క్లారిటీ మాత్రం లేదు. ముందుగా సుజీత్…
Pawan Kalyan Fans are Disappointed after No Updatefrom OG: నేడు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. బర్త్‌డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ నేపథ్యంలో పవన్ ఫాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ప్రకటిస్తామని చెప్పిన నిర్మాణ సంస్థలు అభిమానులను నిరాశకు గురిచేశాయి. తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నేడు…
Legendary Actor Anupam Kher joins epic Saga Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ తోడైంది. లెజెండరీ భారతీయ నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్ ‘హరి హర వీరమల్లు’లో భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయన అత్యంత విలువైన, గౌరవనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు టీం అధికారికంగా…
Warrior Will Rise And Get Ready For Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో తొలిసారిగా హిస్టారికల్ ఎపిక్ వారియర్ మూవీ అయిన “హరి హర వీర మల్లు”లో ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు జ్యోతి కృష్ణ, ‘హరి హర వీర మల్లు’ చిత్రం యొక్క మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం…
Director Krish left from Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. హరిహర వీరమల్లును మూడేళ్ల క్రితం అనౌన్స్ చేసినా.. షూటింగ్ ఇంకా లేట్ అవుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా…
Jyothi Krishna to Direct Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా సుమారు ఐదేళ్ల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ చేశారు. క్రిష్ డైరెక్షన్ లో ఒకప్పటి బడా ప్రొడ్యూసర్ ఏం రత్నం ఈ సినిమా మొదలుపెట్టారు. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అని బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమా తర్వాత మొదలు పెట్టిన సినిమాలు రిలీజ్ అయ్యాయి…
క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి గత కొన్ని ఏళ్లుగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’.టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు మూవీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ నుంచి క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.గతంలో మణికర్ణిక మూవీని ఇలాగే సగానికిపైగా షూట్ చేసిన తర్వాత ఆ మూవీ లీడ్ కంగనా రనౌత్ తో పడకపోవడంతో క్రిష్ ఆ…