హరి హర వీర మల్లులో ప్రతినాయకుడి పాత్రలో హిందీ హీరో బాబీ డియోల్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే బాబీ డియోల్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చాడు షూటింగులో జాయిన్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ విషయాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. '