పెట్రోల్ పంపులలో పనిచేస్తున్న సిబ్బంది తరచుగా బెదిరింపులకు గురవుతున్నారు. కొందరు వాహనదారులు చిన్న చిన్న కారణాలతో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి రివాల్వర్ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలోని పెట్రోల్ పంప్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై యువతి రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో, ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన…