Sanjay Manjrekar Says Behave at MI vs RR Toss Time: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ఆడినా కూడా ముంబైకి కలిసి రాలేదు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబైని దాని సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ చిత్తు చేసింది. కెప్టెన్ మారినా రాత మారని ముంబై.. టోర్నీలో ఇంకా ఖాతా తెరవలేదు. హార్దిక్ పాండ్యా…