బాలీవుడ్ బాద్‌షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జవాన్, పఠాన్ వంటి బ్యాక్ టు బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసాడు. కానీ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో చేసిన డంకి నిరాశపరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. జవాన్ సినిమాకు గాను ఇటీవల జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు షారుక్. అయితే నవంబర్ 2 షారుక్ ఫ్యాన్స్ కు స్పెషల్ డే. ఈ రోజు షారుక్ బర్త్ డే.…