టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ క్రికెటర్లు కింగ్ కోహ్లీకి తమ విషెస్‌ను తెలిపారు. చిన్నప్పటి కోహ్లీ.. ఇప్పుడు క్రికెట్ దిగ్గజంగా మారడంపై మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. తండ్రి మరణించినా స్వదేశంలో జరిగిన ఓ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన క్షణాన్ని గుర్తు చేశాడు. ‘ఆ…
అండర్ -19 ప్రపంచ కప్ హీరోగా జట్టులోకి వచ్చి.. విలువైన ఆటగాడిగా, సమర్ధుడైన నాయకుడిగా భారత జట్టుపై తన ముద్ర వేశాడు. అంతేకాదు ప్రపంచ క్రికెట్‌లో రన్ మెషీన్‌గా.. రికార్డులు బద్ధలు కొట్టే రారాజుగా.. క్రికెట్ ఛేజ్ మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. తన క్లాస్ ఇన్నింగ్స్‌లతో అభిమానుల గుండెల్లో చెలరేగని స్థానం సంపాధించిన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. నేటితో కోహ్లీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కోహ్లీ పుట్టినరోజు…
నేడు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు. నేటితో కింగ్ కోహ్లీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు విరాట్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కోహ్లీపై అభిమానంతో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుత ఆర్ట్‌ను రూపొందించారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో 5 అడుగుల సైకత శిల్పాన్ని రూపొందించారు. దాదాపు నాలుగు టన్నుల ఇసుకతో తయారు చేసినట్లు సుదర్శన్ తెలిపారు. Also Read:…
Happy Birthday Virat kohli: క్రికెట్ లో ఫార్మేట్ ఏదైనా సరే పరుగుల వరద సృష్టించే వ్యక్తి విరాట్ కోహ్లీ. టెస్టు, వన్డే, టి20 ఫార్మేట్ ఏదైనా సరే.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకొని ఎంతోమందిని అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. క్రికెట్ అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకున్న విరాట్ కోహ్లీ నేడు 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ ఏడాది టి20 ప్రపంచ కప్ టీమిండియా గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో…
భారత్‌లో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఆ రేంజ్‌లో అభిమానులు ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. సచిన్ అంత సౌమ్యుడు కాకపోయినా, ధోనీ అంత కూల్ మనస్తత్వం లేకపోయినా.. తన అగ్రెసివ్ నేచర్‌తో ప్రత్యర్థులకు మాటలు తూటాలతో సమాధానం చెప్పగల క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆ దూకుడు స్వభావమే విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా మార్చింది. భారత అభిమానుల నుంచి విదేశీ అభిమానుల వరకు అందరూ నచ్చిన,…