(ఏప్రిల్ 4న అందాలనటి సిమ్రాన్ పుట్టినరోజు) ఇప్పుడంటే అమ్మ పాత్రలు, అత్త పాత్రలు చేస్తున్నారు కానీ, ఒకప్పుడు సిమ్రాన్ అందం జనానికి కనువిందుచేసి చిందులు వేయించింది. నాటి కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. ఈ నాటికీ నాటి అభిమానుల మదిలో శృంగారదేవతగా తిష్టవేసుకొనే ఉంది సిమ్రాన్. ఉత్తరాదిన ఉదయించిన ఈ భామ దక్షిణాది చిత్రాలతోనే ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో సిమ్రాన్ చూసిన విజయం అంతా ఇంతా కాదు. సిమ్రాన్ నాయికగా రూపొందిన పలు…