విలక్షణమైన అభినయానికి సలక్షణమైన రూపం ప్రకాశ్ రాజ్. కేవలం నటునిగానే కాదు, దర్శకనిర్మాతగానూ వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు ప్రకాశ్. దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీ చిత్రాలలోనూ నటిస్తూ ఆల్ ఇండియాలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. ఆయన ముక్కుసూటితనం సైతం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. వివాదాలకూ దారితీస్తూ సాగుతుంది. ఒకప్పుడు షూటింగ్స్ కు సరైన సమయానికి రాడని, క్రమశిక్షణ చర్యల కింద ప్రకాశ్ రాజ్ ను బ్యాన్ కూడా చేశారు.కానీ, ప్రకాశ్ రాజ్ మాత్రమే పోషించదగ్గ పాత్రలు…
(మార్చి 26న ప్రకాశ్ రాజ్ పుట్టినరోజు)భయపెట్టాడు… నవ్వించాడు… కవ్వించాడు… ఏడ్పించాడు… ఏది చేసినా తనదైన బాణీ పలికించారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. వందలాది చిత్రాలలో తనదైన అభినయంతో అలరించిన ప్రకాశ్ రాజ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య జరిగిన ‘మా’ ఎన్నికల సమయంలోనూ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుల జాబితాలో ఆయన పేరు చోటు చేసుకోవడంతోనూ ప్రకాశ్ రాజ్ గురించిన చర్చలు సాగుతున్నాయి. ప్రకాశ్ రాజ్ 1965 మార్చి 26న…
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను చేపట్టారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రకాష్ రాజ్ ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని షాద్ నగర్ వద్ద గల తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుందని, ప్రతి ఒక్కరు తమ జీవితంలో గుర్తుండిపోయేలా తమ పుట్టినరోజు,…