నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమా విడుదలను జూలై 8 నుండి 22కు వాయిదా వేయడంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే పనిలో ‘హ్యాపీ బర్త్ డే’ నిర్మాతలు పడ్డారు. ఇప్పటికే ఒక రేంజ్ లో పబ్లిసిటీని ప్రారంభించిన ‘హ్యాపీ బర్త్ డే’ నిర్మాతలు తమ చిత్రాన్ని ముందు జూలై 15న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఆ వారం ‘ది వారియర్, గుర్తుందా శీతాకాలం, ఆర్జీవీ అమ్మాయి’ వంటి సినిమాలూ విడుదల అవుతున్నాయి. బహుశా జూలై…
డెహ్రాడూన్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెగా హీరోతో తన పెళ్లి గురించి కొంత కాలం క్రితం బలమైన పుకారు షికారు చేసింది. అయితే ఈ వార్తలపై లావణ్య త్రిపాఠి మౌనంగా ఉంది. అయిత్ ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ సెషన్‌లో లావణ్య తన పెళ్లి, సదరు పుకార్ల గురించి స్పందించింది. నిజానికి ఆమె ఈ వార్తలపై మాట్లాడడానికి అంతగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే లావణ్య ఆ ప్రశ్నలను దాటవేసి తన తదుపరి చిత్రం “హ్యాపీ బర్త్‌డే”…