(ఏప్రిల్ 8న గీత రచయిత అనంత్ శ్రీరామ్ జన్మదినం) మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ ఎలా ఉండబోతోందో కానీ, అందులోని “కళావతి…” పాట మాత్రం జనం మదిని గిల్లేస్తోంది. అందులోని “వందో… ఒక వెయ్యో… ఒక లక్షో… మెరుపులు మీదికి దూకినాయా…” అంటూ చిత్రవిచిత్రంగా పాటను ప్రారంభించడంలోనే ఓ వైవిధ్యం కనిపిస్తోంది. ఆ విధంగా పద రచన చేసిన ఘనుడు అనంత్ శ్రీరామ్. ప్రస్తుతం అనంత్ శ్రీరామ్ పదబంధాలతో పలు పాటలు అనేక చిత్రాలలో…