మెగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, అల్లు అర్జున్ కి మిగిలిన హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అంటే మాట చాలా రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకి మరింత ఊతం ఇస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ మెగా-అల్లు కుటుంబాల మధ్యలో గ్యాప్ ఉంది అనే మాట ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది. అల్లు అర్జున్ చేసిన తప్పుని చెయ్యకుండా, కామెంట్స్…
అక్కినేని ప్రిన్స్ అఖిల్ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. షూటింగ్ పార్ట్ ఎప్పుడో కంప్లీట్ చేసుకోని ఏజెంట్ సినిమాని ముందుగా 2021 డిసెంబర్ 24న రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు, ఆ తర్వాత 2022 ఆగస్ట్ 12న రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు. ఈ సమయంలో అఖిల్ కి ఇంజ్యూరీస్…
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. మమ్ముట్టీ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయ్. గ్లిమ్ప్స్ తోనే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసిన సురేందర్ రెడ్డి అండ్ అఖిల్ పక్కా హిట్ కొడతారు అనే నమ్మకం అందరిలో కలిగించారు. టీజర్ లో చూపించిన ఒక ఫైట్ సీన్ లో అఖిల్ డాన్స్ చేస్తూ…
అక్కినేని వారసుడు అఖిల్ పుట్టినరోజు నేడు. ఈ యంగ్ హీరో గత ఏడాది “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో నెక్స్ట్ మూవీ “ఏజెంట్”తో యాక్షన్ మోడ్ లోకి దిగాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా కనిపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు తగ్గ్గట్టుగానే జిమ్ లో…