నిద్రపోతున్న మెదడు మాత్రం మెలకువగానే ఉంటుంది. తెలుసుకున్న విషయాలను, జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడం, భావోద్వేగాలను ప్రాసెస్ చేయడం వంటి పనుల్లో ఉంటుంది. ఈ ప్రక్రియ ఫలితాన్నే మెదడు మనకు కలలు అందిస్తుంటుంది. అయితే మెదడు ఇలాంటి ప్రాసెస్‌లో ఉందని చెప్పడానికి ఆధారాలు దొరకడం కష్టం అని నిపుణులు చెబుతున్నారు. ఇక బ్రెయిన్ పనిచేస్తోందని చెప్పడానికి కలలు ఓ పరోక్ష ఆధారం అంటా. ఇక పీడకలలు ఒక్కోసారి ఒక్కో విధమైన భావోద్వేగాలను కలిగి ఉంటాయి. దీన్ని కొంచెం వివరంగా…
జూన్ 4 తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకుంటారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జోస్యం చెప్పారు. పాట్నాలో జర్నలిస్టులతో తేజస్వీ మాట్లాడారు. బీజేపీతో నితీష్ సరిగా ఉండడం లేదని చెప్పారు.