Devadula Pipeline Leak: హన్మకొండ జిల్లాలోని సాయిపేటలో దేవాదుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పైప్‌లైన్ లీకైంది. దీంతో 40 మీటర్ల ఎత్తు నీరు ఎగిసిపడి వృథాగా పోతోంది.
Fake Currency : హనుమకొండ జిల్లాలో నకిలీ నోట్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక లక్షకు నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు అందజేస్తామని నకిలీ నోట్ల విక్రయాలకు పాల్పడతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను కేయూసి పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి భారీ మొత్తంలో అసలు వోట్లు 34లక్షల 84వేల రూపాయలతో పాటు, 21లక్షల రూపాయల నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్లకాగితాలు, ఒక కారు, ఆటో, తొమ్మిది…
మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్.. ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం శనివారం హనుమకొండలో ఘనంగా ప్రారంభమైంది. వరంగల్ పశ్చిమం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముకుంద జ్యువెల్లర్స్ షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ హాజరయ్యారు.