Mukunda Jewellers: హనుమకొండలో ప్రారంభమైన ‘ముకుంద జ్వువెల్లర్స్’ షోరూం
- హన్మకొండలో ముకుంద జ్యువెలర్స్ అవుట్‌లెట్ ప్రారంభం
- జ్యువెలర్స్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukunda Jewellers: మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్.. ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం శనివారం హనుమకొండలో ఘనంగా ప్రారంభమైంది. వరంగల్ పశ్చిమం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముకుంద జ్యువెల్లర్స్ షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ హాజరయ్యారు. ఇప్పటికే కూకట్‌పల్లి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడలలో బ్రాంచ్‌లను కలిగి ఉన్న ‘ముకుంద జ్యువెల్లర్స్’.. హనుమకొండలోని హనుమకొండ చౌరస్తాలో తన నూతన బ్రాంచ్‌ను ప్రారంభించింది. తక్కువ ఖర్చు ఎక్కువ పొదుపుతో ఆభరణాలను కొనుగోలు చేసేలా అద్భుతమైన ఆఫర్లను ప్రకటించారు. అద్భుతమైన కలెక్షన్లతో పాటు ప్రత్యేకమైన డిజైన్లను అందుబాటులో ఉంచారు. “ముకుంద జ్యువెలర్స్” పేరుతో ఉన్న ఈ స్టోర్ డైమండ్ రింగ్‌ల నుండి అద్భుతమైన నెక్లెస్‌లు, బ్రాస్‌లెట్‌ల వరకు అధిక-నాణ్యత గల ఆభరణాలను అందిస్తోంది.
నగల తయారీలో మేకింగ్ ఛార్జీలు ఉండవని.. తరుగు చార్జీలు మాత్రం 2 నుంచి 12 శాతం మాత్రమే ఉంటాయని స్టోర్ యాజమాన్యం ప్రకటించింది. నగల తయారీ, వినూత్న డిజైన్లతో ముకుంద బ్రాండ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది స్టోర్ యాజమాన్యం. సాంప్రదాయ భారతీయ డిజైన్‌ల నుంచి ఆధునిక, సమకాలీన శైలుల వరకు అనేక రకాల ఆభరణాలను ముకుంద జ్యువెలర్స్ అందిస్తోంది. ఆకర్షణీయమైన ఆభరణాల ఎంపికతో పాటు, గ్లామర్ జెమ్స్ కస్టమ్ డిజైన్ సేవలను కూడా అందిస్తోంది. వినియోగదారులు తమ కుటుంబంలో భాగమని భావిస్తామని, వారికి అధిక నాణ్యత గల ఆభరణాలు అందించడానికి తాము ముందుంటామని స్టోర్ యజమాని వెల్లడించారు. వెండి, స్టోన్స్‌పై ఎక్సేంజ్ ఆఫర్‌ను కూడా ముకుంద జ్యువెల్లర్స్ ప్రకటించింది.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
తాజావార్తలు
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
-
New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?