ప్రశాంత్ వర్మ తన మొదటి చిత్రం నుండి వినూత్న జోనర్లలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు జోంబీ కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు యంగ్ హీరో తేజ సజ్జతో మొదటి భారతీయ సూపర్ హీరో “హను-మాన్” మూవీ చేయబోతున్నారు. అటువంటి సూపర్ హీరో సినిమాలు చేసేటప్పుడు దర్శకుడికి ప్రధాన సవాలు కథానాయకుడి మేకోవర్. Read Also : శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు ! “హను-మాన్”లో తేజ మేకోవర్ కు…