ఒక చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి… ప్రమోషన్స్ లో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకుంది హనుమాన్ సినిమా. ఈ మూవీ రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. హనుమాన్ మూవీ కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. నార్త్ నుంచి ఓవర్సీస్ వరకు హనుమాన్ మూవీ సెన్సేషనల్ థియేట్రికల్ రన్ ని మైంటైన్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో హనుమాన్ సినిమా దెబ్బకి స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ మూవీ…