Home
Hanuman Ansh
Hanuman Ansh News
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
Tollywood Movies Postponed: టాలీవుడ్లో సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడు మారుతాయో చెప్పడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు వాయిదా పడటం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ ప్రభావం చిన్న, మధ్య తరహా బడ్జెట్ సినిమాలపైనా కనపడుతోంది. రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా చివరి నిమిషంలో సినిమాలు పోస్ట్‌పోన్ అవుతున్నాయి. ఈ వారం కూడా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాలు బాక్సాఫీస్ రేసు… -
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
Hanuman Ansh: సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం దాటితే థియేటర్లలో సందడి తగ్గిపోవడం సహజం. ఇక ఆరో వారం అంటే కలెక్షన్ల మాట అటుంచితే, అసలు షోలు ఉంటాయా అన్న సందేహం వస్తుంది. కానీ, బాలీవుడ్లో ప్రస్తుతం ఓ డివోషనల్ మూవీ మాత్రం బాక్సాఫీస్ లెక్కలనే తలకిందులు చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత నేపథ్యంతో తెరకెక్కిన బయోగ్రాఫికల్ డ్రామా ‘హనుమాన్ అంశ్’ (#HanumanAnsh) థియేటర్లలో కనీవినీ ఎరుగని వసూళ్ల విధ్వంసం… -
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను చేరుకుని సంచలనం సృష్టిస్తున్న ‘హనుమాన్ అన్ష్’ చిత్రానికి తెలుగు నాట ఊహించని బ్రేకులు పడ్డాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 18న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉంది. కానీ, రిలీజ్‌కు సరిగ్గా కొద్ది రోజుల ముందు చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ఈ డబ్బింగ్ సినిమా భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేశాయి. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు, మాటల… -
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
Bollywood: ఒక సినిమా హిట్ అయితే దాని ప్రభావం తర్వాత వచ్చే సినిమాలపై కనిపించడం కామన్. ఇప్పుడు ‘హనుమాన్ అంశ్’ హిట్ తర్వాత బాలీవుడ్లో కూడా ఇదే జోరు కనబడుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన తర్వాత కొద్ది రోజుల్లోనే వరుసగా భక్తి, ఆధ్యాత్మిక కథలతో సినిమాలు ప్రకటిస్తున్నారు. దీంతో బాలీవుడ్ కొత్త హిట్ ఫార్ములాను వెతుక్కుంటోందా అనే చర్చ మొదలైంది. ముందుగా ఖాటూ శ్యామ్ బాబా జీవితాన్ని ఆధారంగా ‘హారే కే… -
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
Kabir Duhan Singh: అయోధ్యలో బాల రాముడి మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఆధ్యాత్మిక నగరం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త వెలుగులు సంతరించుకుంది. ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రం, రామమందిర ఘన చరిత్ర వెండితెరపైకి రావడానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. బాబా నీమ్ కరోలి కథ ఆధారంగా వచ్చిన ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన అపూర్వ స్పందన నేపథ్యంలో, అయోధ్య రామమందిరం బ్యాక్‌డ్రాప్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. టాలీవుడ్లో… -
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
Hanuman Ansh: సినిమా హిట్ అయితే నిర్మాతలు లాభాల గురించి, తర్వాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం సాధారణమే. కానీ కేవలం 21 ఏళ్ల వయసులో తన తొలి సినిమాతోనే వందల కోట్ల వసూళ్లను చూస్తున్న ఓ యువ నిర్మాత మాత్రం వచ్చిన డబ్బుతో ఏం చేయాలో తనకు తెలియడం లేదంటున్నారు. అంతేకాదు ఆ డబ్బును పేద పిల్లలకు సహాయం చేయడానికి, సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనుకుంటున్నట్లు చెప్పడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే సమయంలో రూ.2 కోట్లలోపే… -
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
Hanuman Ansh: నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు బాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని రీతిలో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఐదో వారాన్ని దాటిన తర్వాత కూడా వసూళ్ల జోరు తగ్గకపోగా, ఇండియాలో ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇంతటి సంచలన విజయం సాధించిన సినిమాకు మరో అరుదైన అవకాశం కూడా ఉండేది. అదే… -
Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
Chandan Anand: సినిమా ఇండస్ట్రీలో కొందరు నటులు ఎన్నో ఏళ్లుగా పనిచేసినా సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. కానీ ఒక్క సినిమా వారి కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు నటుడు చందన్ కే ఆనంద్ విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ‘హనుమాన్ అంశ్’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందన్ కే ఆనంద్ తన… -
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఆధ్యాత్మిక కథల జోరు గట్టిగా నడుస్తోంది. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే సరికొత్త దైవిక ప్రయాణంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. నీబ్ కరోలీ బాబా జీవితాధారంగా తెరకెక్కిన ఈ అద్భుతమైన కథను ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు రంగం సిద్ధమైంది. టాలీవుడ్ మాటల మాంత్రికుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో సమర్ధిస్తుండటం విశేషం. ఇక ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలను ‘ఫార్చ్యూన్… -
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
Hanuman Ansh: భక్తజనం హృదయాలను కొల్లగొడుతూ, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'హనుమాన్ అంశ్ (Hanuman Ansh)'. రూ.2 కోట్లతో తీసిన ఈ చిన్న సినిమా, రిలీజ్ రోజున వెలవెలబోయే థియేటర్లతో ప్రారంభమైంది. కట్‌చేస్తే.. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక దృశ్యకావ్యం ఇప్పటికే భారతదేశంలో ఏకంగా రూ. 130 కోట్ల నికర కలెక్షన్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టిస్తోంది. ఐదో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ ఈ సినిమా హవా అస్సలు తగ్గడం లేదు.…
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!