Home
Hanuman Ansh
Hanuman Ansh News
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
Hanuman Ansh: సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలోకి వచ్చిన మూడో నెల నాటికి కలెక్షన్లు తగ్గిపోవడం చూస్తుంటాం. కానీ, ‘హనుమాన్ అంశ్’ సినిమా మాత్రం 9వ వారంలోనూ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూ, విశేష ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద తన దిగ్విజయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ భక్తిరస చిత్రం 64వ రోజున ఏకంగా 60 శాతం మేర వసూళ్లను పెంచుకోవడం విశేషం. అప్పటివరకు హిందీలో మాత్రమే నడుస్తున్న ఈ చిత్రానికి అదనంగా, అక్టోబర్ 9న తెలుగు వెర్షన్… -
Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
Hanuman Sentiment: చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు, గ్రహస్థితులు ఏ స్థాయిలో పనిచేస్తాయో చెప్పడం కష్టం కానీ, టాలీవుడ్లో ఇప్పుడు ఒక విచిత్రమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వర్సెస్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆ పేరుతో వచ్చే సినిమాలతో పోటీ పడినా, వాటి జోలికి వెళ్లినా గురూజీకి పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. 2024 సంక్రాంతి వార్ ఇప్పటికీ ఎవరూ… -
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
Mythri Ravi: “మేము వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తుంటే లెక్కలు కుదరడం లేదు.. కానీ కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ఏకంగా రూ. 400 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడం సినిమా పరిశ్రమకే ఒక పెద్ద చెంపపెట్టులాంటిది” అంటూ ప్రముఖ నిర్మాత వై.రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్) సంచలన కామెంట్స్ చేశారు. నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా రూపొంది, దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు… -
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
Hanuman Ansh Telugu Release: చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్ అంశ్’.. సంచలన విజయాన్ని అందుకుంది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 7న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటివరకు రూ.400+కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న హనుమాన్ అంశ్.. అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తోంది. మైత్రి మూవీస్ డిస్టిబ్యూట్… -
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
Hanuman Ansh: భారతీయ చిత్రసీమలో కంటెంట్ ఉన్న ఆధ్యాత్మిక చిత్రాలకు తిరుగులేదని నిరూపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ మరో సంచలనానికి తెరతీసింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సెన్సేషన్ సృష్టించిన డివైన్ బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్ అంశ్’ను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, భక్తులు ప్రేమగా ‘మహారాజ్-జీ’ అని కొలిచే ‘నీమ్ కరోలి బాబా’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై దక్షిణాదిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.… -
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
దసరా రేసులో సినిమాల సంఖ్య పెరుగుతోంది. పండక్కి వారం ముందు తొమ్మిదిన ఏకంగా మూడు సినిమాలు వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే.. త్రివిక్రమ్ రిలీజ్ చేయాలనుకున్న ఒక డబ్బింగ్ మూవీ, ఆయన డైరెక్షన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’కి పోటీనిస్తోంది. రెండు కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘హనుమాన్ అంశ్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ హిందీ సినిమాను తెలుగు ఆడియన్స్ కోసం డబ్బింగ్ చేశారు. తెలుగు వర్షన్‌ని త్రివిక్రమ్ రిలీజ్ చేయాలనుకున్నాడు. టీజర్లో గురూజీ పేరు… -
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
Hanuman Ansh Telugu Release Date: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ సినిమా ఆధ్యాత్మికతను, సినిమాటిక్ అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తోంది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ ఆగస్టు 7న విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.… -
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
Hanuman Ansh Box Office Collections: ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టినా బాక్సాఫీస్ వద్ద 'హనుమాన్ అంశ్' హవా అస్సలు తగ్గడం లేదు. కొత్త సినిమాలు రేసులోకి వచ్చినప్పటికీ, ఈ ఆధ్యాత్మిక డ్రామా థియేటర్లలో తన కలెక్షన్ల జోరును కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. నాని నటించిన 'ది ప్యారడైజ్', సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా కాంబినేషన్లో వచ్చిన 'ది వ్వాన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' వంటి భారీ చిత్రాలు థియేటర్లలోకి వచ్చినా,… -
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
హిందీ మూవీ ‘హనుమాన్ అంశ్’ రిలీజ్ అయిన రెండు వారాల పాటు ఫ్లాప్ మూవీ అన్నారు. మూడో వారం నుంచి ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. మూడు నాలుగు వారాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. రెండు కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 366 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. 400 కోట్ల దిశగా దూసుకుపోతుంది. చిన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో… -
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
Hanuman Ansh: కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). భక్తిరస చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని అందుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.329 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా గురించి నిర్మాత రాగిణి సోనా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా కుమార్తె గిరిజా జీ, ప్రేమగా అమ్మాజీ అని పిలిచే ఆమె, ఈ సినిమాను…
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!