సోషల్ మీడియాని హీరోల అభిమానులు వాడినట్లు ఇంకొకరు వాడట్లేదేమో. సినిమా అనౌన్స్మెంట్ నుంచి ప్రమోషనల్ కంటెంట్ ట్విట్టర్ లోనే కనిపిస్తూ ఉండడంతో స్టార్ హీరో ఫాన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఒకవేళ తమకి నచ్చిన హీరో సినిమా నుంచి అప్డేట్ రాకపోతే అప్డేట్ కావాలి, అప్డేట్ ఇవ్వండి, పడుకున్నారా మేలుకోండి, ప్రమోషన్స్ చెయ్యాలనే ఆలోచన లేకుంటే సినిమా ఎందుకు చేస్తున్నారు, థియేటర్స్ కౌంట్ పెంచండి, ఈ దర్శకుడితో సినిమా వద్దు, ఆ మ్యూజిక్…