బాలివుడ్ హాట్ బ్యూటీలలో ఒకరు ఊర్వశి రౌటేలా.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ యువతలో మంచి క్రేజ్ ను అందుకుంది.. వరుస తెలుగు హిట్ సినిమాల్లో సాంగ్స్ చేసింది.. అయితే ఈ అమ్మడు ఫ్యాషన్ ఐకాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఏ ఈవెంట్ కు వచ్చిన కూడా ప్రత్యేకంగా వస్తుందన్న విషయం తెలిసిందే.తన స్టైల్ స్టేట్‌మెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచే అవకాశాన్ని ఎప్పుడూ వదలదు.. తాజాగా ఓ ఈవెంట్ కోసం రెడీ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో…