Shocking Video : ఈ మధ్యకాలంలో చాలా చోట్ల దారుణాలకు ఎగబడుతున్నారు కొందరు దుండగులు. ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై దాడి చేసి వారికి అందినంతగా దోచుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మహిళపై ముసుగులో ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం నాడు జరిగిన ఈ ఘటన…
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది. ఈ అమ్మడు ఫ్యాషన్ ఐకాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఏదోక లగ్జరీ వస్తువుతో అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా ఆమె ధరించిన హ్యాండ్ బ్యాగ్ ధర సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.. కియారా తాజాగా…
ఈ మధ్య సెలెబ్రేటీల వస్తువులు, వాటి ధరలు అనేవి నెట్టింట తెగ వినిపిస్తున్నాయి.. మొన్న బాలివుడ్ హీరోయిన్స్, మోడల్స్ వస్తువులు హాట్ టాపిక్ అవ్వగా, నిన్న టాలివుడ్ హీరోయిన్స్ వాడే వస్తువుల ధరలు, మోడల్స్ నెట్టింట తెగ వినిపించేవి.. ఇప్పుడు తాజాగా హాలివుడ్ మోడల్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు.. అమెరికన్ మోడల్, నటి కిమ్ కర్దాషియన్ పేరు వినే ఉంటారు.. ఎప్పుడు ఏదొక వార్తతో నెట్టింట ట్రెండ్ అవుతుంది..తన ఫ్యాషన్ తో ఎప్పటికప్పుడు కర్దాషియన్ అభిమానులను మెస్మరైజ్…
నీతా అంబాని.. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినప్పుడు ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఔటింగ్‌లతో ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది..ఈవెంట్‌తో సంబంధం లేకుండా, అత్యంత విశిష్టతతో కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవి, చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించినప్పటి నుండి, నీతా అంబానీ…