Hamas Chief Ismail Haniyeh Dead in Iran: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం టెహ్రాన్‌లోని అతని నివాసంపై జరిగిన దాడిలో ఇస్మాయిల్ హత్యకు గురయ్యారరు. ఈ విషయాన్ని పాలస్తీనా గ్రూప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇస్మాయిల్ సహా అతని బాడీగార్డ్ ఒకరు కూడా చనిపోయారని పేర్కొంది. ద�