Monsoon Hair Care Tips For Men: వర్షాకాలంలో జుట్టు రాలడం సర్వసాధారణం. వెంట్రుకలు సరిగా ఆరకపోతే.. స్కాల్ప్‌లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో వర్షం కారణంగా జుట్టు పొడిగా ఉంటుంది. దానివల్ల చుండ్రు సమస్యలు ప్రారంభం అవుతాయి. వర్షాకాలంలో స్త్రీలతో పాటు పురుషులకు కూడా జుట్టు సమస్యలు వస్తాయి. ఏ నేపథ్యంలో మగవారు కూడా జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో పురుషులు తమ జుట్టును ఎలా సంరక్షించుకోవాలో ఓసారి చూద్దాం. తేలికపాటి…
4 Home Remedies For Black Hair: ప్రస్తుత జీవనశైలి కారణంగా ప్రతిఒక్కరికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. దేశంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. కాలుష్యం, నిత్యం వాడే ఉత్పత్తుల్లో రసాయనాలు, జన్యు లోపాలు, విటమిన్స్ లోపం.. ఇలా వెంట్రుకలు తెల్లబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలా మంది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి అనేక రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే మితిమీరిన కెమికల్స్ వాడటం వల్ల మీ జుట్టు త్వరగా…
Healthy tips: శనగలు, శనగపిండి మనం ఆహారంగా తీసుకునే శనగలులో అనేక విటమిన్లు మరియు పోషకాలు ఉంటాయి. నల్ల శనగలు, తెల్ల శనగలు రెండింటిలో ప్రొటీన్లు మరియు పోషకాలు అధికంగా ఉంటాయి.
సిరులంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆడవారికైతే అదే అందానిచ్చేది. పొడుగాటి జుట్టు వుందా లేదా పొట్టిగా ఉందా ఇలా కాకుండా ఉన్న జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అయితే నేటి జీవన శైలిలో ఎంతో మందికి జుట్టు రాలడం సమస్యగా మారింది. దానికి అనేక కారణాలు ఉంటాయి. తలస్నానం ఎప్పుడు చేయాలి, చేసిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఇప్పుడు మన టాపిక్. వారానికి రెండు, మూడు సార్లు తలస్నానం చేయడం మంచిదని నిపుణులు…