HAIR TIPS: చుండ్రు సమస్యను చిటికెలో మాయం చేసే పిండి ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HAIR TIPS: శనగలు, శనగపిండి మనం ఆహారంగా తీసుకునే శనగలులో అనేక విటమిన్లు మరియు పోషకాలు ఉంటాయి. నల్ల శనగలు, తెల్ల శనగలు రెండింటిలో ప్రొటీన్లు మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. శెనగపిండిని అనేక వంటలలో వాడటంతోపాటు ముఖ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చని మనకు తెలుసు. శనగ పిండితో రకరకాల ఫేస్ ప్యాక్ లు కూడా తయారు చేసి వాడుతున్నాం. శనగ పిండి మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహకరిస్తుంది. ఈ శనగ పిండి మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడం, జుట్టు పల్చబడడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ శనగపిండితో ఈ హెయిర్ ప్యాక్ వాడితే కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.
Read also: Battery vehicles: కొత్త సచివాలయంలో బ్యాటరీ వాహనాలు సందడి.. వారి కోసమా?
Also Read
- TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
- Women's Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
- Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే 'రాగి బిస్కెట్లు'.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
- Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
ఈ హెయిర్ ప్యాక్‌ను సిద్ధం చేయడానికి మనం ఒక ఉల్లిపాయ, 3 టీస్పూన్ల శెనగపిండి మరియు 4 టీస్పూన్ల పుల్లని పెరుగు ఉపయోగించాలి. ముందుగా ఉల్లిపాయను మెత్తగా మిక్స్ చేసి అందులో నుంచి 4 టీ స్పూన్ల ఉల్లిపాయ రసం తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పెరుగు, శెనగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి బాగా మసాజ్ చేయండి. ఈ మిశ్రమం ఆరిన తర్వాత, రసాయనం తక్కువగా ఉండే షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కోల్పోయిన జుట్టును కొత్త జుట్టు సులభంగా భర్తీ చేస్తుంది. అలాగే వెంట్రుకల కుదుళ్లలో పేరుకున్న మురికి, దుమ్ము, ధూళి తొలగిపోయి జుట్టు కుదుళ్లు దృఢంగా, దృఢంగా మారుతాయి. అలాగే చుండ్రు సమస్య కూడా సులభంగా తగ్గుతుంది. ఇలా శనగ పిండితో హెయిర్ ప్యాక్ తయారు చేసి వారానికోసారి రాసుకుంటే జుట్టు అందంగా, ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!