ప్రస్తుత కాలంలో ఆధునిక జీవన శైలి, ఒత్తడి, ఆహారపు అలవాట్లు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. మన శరీరాన్ని కాపాడాల్నిన వ్యవస్థలే మన శరీరంపై దాడులు చేస్తున్నాయి. వీటికి కొన్ని ఉదాహరణలుగా షుగర్, థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను చెప్పవచ్చు.
Hair Loss: నేటి ఆధునిక జీవనశైలిలో ప్రజలు ధూమపానం, మద్యపానంతో సహా అనేక అనారోగ్య అలవాట్లను కలిగి ఉన్నారు. ఈ రెండు హానికరమైన అలవాట్లు శరీరంలో అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి.