Haier M92 & M96 QD-Mini LED AI: హాయర్ అప్లయెన్సెస్ ఇండియా (Haier Appliances India) కొత్త M92, M96 QD-Mini LED AI టీవీ (Haier M92 & M96 QD-Mini LED AI) లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బార్డర్ లేని ప్రీమియం డిజైన్ ఈ టీవీల ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. 98% స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఇవి విజువల్ అనుభవాన్ని మరింత ఇమర్సివ్‌గా చేస్తాయి. మరి ఈ టీవీలలోని ఫీచర్స్ ను చూసేద్దామా.. డిస్‌ప్లే…