సింపుల్ కథని బ్రిలియంట్ డైరెక్షన్ తో సూపర్ హిట్ గా మలచడంలో మలయాళ సినిమాల దర్శకుల తర్వాతే ఎవరైనా. అలంటి ఓ చిన్న కథతో ఇటీవల వచ్చిన సినిమా జింఖానా. ప్రేమలు ఫేమ్ నస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన ‘అలప్పుజా జింఖానా’ ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా సువర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. దీంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేసారు తెలుగు మేకర్స్. Also Read…
మలయాళంలో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘అలప్పజ జింఖానా’ చిత్రం తెలుగులోకి రాబోతున్న విషయం తెలిసిందే. ‘జింఖానా’ పేరుతో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమలు’ ఫేం నస్లెన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించాడు. జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరిలతో కలిసి ఈ స్పోర్ట్స్ డ్రామాకు నిర్మించగా.. ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీ తెలుగా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. అయితే.. ఇండస్ట్రీ…
Gymkhana :యూత్ ను బాగా ఆకట్టుకున్న ప్రేమలు సినిమాను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఈ సినిమా హీరో నస్లెన్ తాజాగా ‘జింఖానా’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ మళయాలంలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 25న ఈ మూవీ తెలుగులో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా తెలుగులో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రైలర్ ను లాంచ్ చేశారు.…