సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సినిమాలతో ఎంతగా బిజీగా ఉన్నా కూడా జిమ్ లో వర్కౌట్స్ మాత్రం ఆపదు.. ఫిట్ నెస్ కోసం తెగ కష్ట పడుతుంది. ఆమె భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో నెట్టింట షేర్ చేసింది.. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఇక సమంత ప్రస్తుతం పూర్తిగా తన ఆరోగ్యం…
టాలివుడ్ హీరో, హీరోయిన్లు లావణ్య, వరుణ్ తేజ్ లు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ.. ఇటీవలే కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటవ్వ బోతున్నారు..దాదాపు 5 ఏళ్ళ పాటు రహస్య ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ ఇటీవల ఇరు కుటుంబసభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ రింగ్స్ ని మార్చుకున్నారు. ఇక నిశ్చితార్థం తరువాత కూడా బయట పెద్దగా కలిసి కనిపించని ఈ జంట.. తాజాగా జిమ్ లో కలిసి…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజ్ పెరిగే కొద్ది స్లిమ్ అండ్ ఫిట్ గా తయారైవుతూ.. మరింత యంగ్ గా మారుతున్నారు.. మహేష్ బాబు అందం వెనుక తల్లిదండ్రులు ఇందిరా దేవి, కృష్ణ నుంచి వచ్చిన జీన్స్తో పాటు ఆయన కష్టం కూడా ఉంది. మహేష్ బాబు డైట్ పక్కాగా ఫాలో అవుతారు. తిండి విషయంలో ఆయనకు చాలా లిమిట్స్ ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం… జిమ్ మరియు వర్కవుట్స్ ప్రతి రోజూ క్రమం తప్పకుండా…
మోహన్ లాల్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తూ.. మలయాళం, తెలుగుతోపాటు వివిధ భాషల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు మోహన్‌లాల్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఈ స్టార్ యాక్టర్ 63 ఏళ్ల వయస్సు వచ్చిన తగ్గేదేలే అంటున్నాడు.. ఈ వయస్సులో జిమ్‌లో రిస్కీ వర్కవుట్స్ చేస్తున్నాడు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషక్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. ఎంత వయస్సు వచ్చిన స్టామినా…