Home
Gym
Gym News
-
ఎక్కువసేపు ఆ పని చేస్తే… ఆ పనికి దూరమవ్వాల్సిందే…
ఫిట్నెస్ కోసం గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటారు. ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, గంటల తరబడి వర్కౌట్ చేస్తే దాని ప్రభావం బెడ్రూమ్ పై పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కావాల్సిన దానికంటే ఎక్కువగా ఎక్సర్సైజ్లు చేస్తే శరీరంలో హార్మోన్స్ లెవల్స్ క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. Read: మారని పాక్ వైఖరి… ఇండియా విమానాలకు నో… ముఖ్యంగా తొడ కండరాలు బలంగా ఉండాలని, మజిల్స్ కనిపించాలని చెప్పి… -
‘మా’ ఆసక్తి.. చిరును మీట్ అయిన ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ఈరోజు మార్నింగ్ జిమ్‌లో బాస్‌ని కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య’ అని రాసుకొచ్చారు. కాగా, ఆయన చేతి గాయాన్ని చిరు అడిగి తెలుసుకున్నారు. ప్రకాష్ రాజ్ ఇటీవలే షూటింగ్ లో ప్రమాదానికి గురికావడంతో చిన్న సర్జరీ అయిన… -
వరుణ్ తేజ్ వర్కవుట్ : వెనక్కి తిరిగి చూడనంటోన్న ‘గనీ’!
యాక్షన్ థ్రిల్లర్స్ చూసే మాస్ ప్రేక్షకులకి భలే సరదాగా ఉంటాయి! కానీ, చేసే యాక్షన్ హీరోలకి మాత్రం పెద్ద సవాలుగా పరిణమిస్తుంటాయి! ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ నే పట్టుదలతో యాక్సెప్ట్ చేశాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. ‘గనీ’ చిత్రంలో బాక్సర్ గా కనిపించబోతోన్న ఆయన జిమ్ లో కండల్ని చెమటలతో మెరిపిస్తున్నాడు. కఠోరమైన వ్యాయామాలు చేస్తూ రాటుదేలుతున్నాడు. తన అప్ కమింగ్ స్పోర్ట్స్ డ్రామాని సీరియస్ గా తీసుకున్న టాల్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రియల్ బాక్సర్… -
గట్టిగా కసరత్తులు మొదలు పెట్టిన ‘గని’ భాయ్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కసరత్తులు మొదలు పెట్టాడు. ఏదో రొటీన్ ప్రిపరేషన్ కాదు… ‘బాక్సర్’గా బాక్సాఫీస్ బద్ధలుకొట్టేందుకు కండలు ఇనుమడింపజేస్తున్నాడు. భారీ వ్యాయామాలు చేస్తూ మన ఆజానుబాహుడు జిమ్ లో హల్ చల్ చేస్తోన్న వీడియో సొషల్ మీడియాలో న్యూ హైలైట్ గా మారింది. మెగా ఫ్యాన్స్ ‘గని’ భాయ్ వర్కవుట్ ని తెగ పొగిడేస్తున్నారు!కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా ఎంటర్టైనర్ కోసం ప్రిపర్ అవుతున్నాడు. బాక్సర్ ‘గని’గా…
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!