GV Prakash Mother Comments: కోలీవుడ్‌లో విడాకుల సీజన్ నడుస్తోంది తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ జంట 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2022లో విడిపోయారు. ఇటీవలే నటుడు జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. జివి ప్రకాష్ కుమార్-గాయని చైందవి దంపతులు ఈ ఏడాది కూడా విడాకులు తీసుకున్నారు. వీరికి అన్వి అనే కూతురు కూడా ఉంది. జివి ప్రకాష్…