ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఈనెల 7 నుంచి ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నింటిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. వీటిని ఏ పేరుతోనైనా తయారు చేయడం అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ…
గుట్కా నిషేధించటం మంచి విషయమే. కానీ, ఈ నిషేధం సక్రమంగా అమలు కావటం అంత తేలిక కాదు. ఇప్పుడు తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తోందట సాక్షాత్తూ పోలీసులే గుట్కా నిషేధానికి తూట్లు పొడుతున్నారట. అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారట.. తయారీకి, రవాణాకు సపోర్ట్ చేస్తున్నారట కొందరు కిందిస్థాయి అధికారులు. తెలంగాణలో గుట్కాని ప్రభుత్వం నిషేధించింది. అమ్మినా కొనుగోలు చేసిన కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తయారీదారులపై కూడా ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గుట్కా తయారు…