క్రిప్టో కరోన్సీ… అనధికారికంగా ప్రపంచంలో చలామణి అవుతున్నది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో నడిచే ఈ క్రిప్టో కరెన్సీని ఎవరి అదుపులో ఉండదు. ఆయా దేశాల్లో కరెన్సీకి ఉన్న డిమాండ్ ఆధారంగా విలువ పెరుగుతుంది. అయితే, ఇండియాలో క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం అధికారికంగా అనుమతించలేదు. ఇక ఇదిలా ఉంటే, హరిద్వార్ కేంద్రంగా నడిచే గురుకుల కంగ్రి అనే విద్యా సంస్థ క్రిప్టో ఎక్సేంజ్ వాజిర్ ఎక్స్ భాగస్వామ్యంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో ఉచిత కోర్సును అందించేందుకు సిద్ద మయింది.…