HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో పవన్ చాలా బిజీగా ఉంటున్నాడు. తాజాగా విశాఖపట్నంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ తన మొదటి గురువు సత్యానంద్ ను స్టేజిమీద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేజిమీద పాదాభివందనం చేశారు. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా సన్మానం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ తన…