Guru Purnima 2025: ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకులకు, ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అనేది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. ఆదియోగి మొదట ఆదిగురువుగా మారి తన ఏడుగురు శిష్యులైన సప్త ఋషులకు యోగ శాస్త్రాలను అందించిన పవిత్రమైన రోజు. ఇది భారతదేశంలో పవిత్రమైన గురు శిష్య పరంపర ప్రారంభాన్ని సూచిస్తుంది. అప్పటి నుండి, గురు పూర్ణిమ మన గురువులకు కృతజ్ఞతలు తెలియజేసే ఒక గొప్ప అవకాశంగా ఉంటూ వస్తోంది. దీన్ని భారతదేశమంతటా…
గురు పూర్ణిమకు ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మహర్షి వేద వ్యాసుడు ఈ తేదీన జన్మించాడు. మహర్షి వేద వ్యాసుడు మహాభారత రచయిత. ఈ ఏడాది జూలై 10న గురువారం కలిసి వచ్చే గురు పూర్ణిమ అనే గొప్ప పండుగ రానుంది. జూలై 10వ తేదీన ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ పండుగ జరుపుకుంటారు. Also Read:Kinjarapu Atchannaidu: జగన్ సమాజానికి…