మమ్ముట్టీ, అజిత్, శివన్న, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు వాళ్ల వాళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్. ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ఈ హీరోలు మాత్రం రీజనల్ మార్కెట్ కే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు. ఎంత రీజనల్ మార్కెట్ ని స్టిక్ అయినా కూడా ఈ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే పాన్ ఇండియా రికార్డులు కూడా బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి హీరోల్లో మహేష్ బాబు…
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ తీసుకున్న సరే… రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, రెండోది ఎన్టీఆర్ ‘దేవర’. గుంటూరు కారం రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్… జనవరి 6న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అదే రోజు గుంటూరు కారం నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఇప్పటి…