ప్రముఖ నటి, మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘అవును’, ‘సీమటపాకాయ్’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న పూర్ణ, ఆ తర్వాత ‘అఖండ’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మెప్పించింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెర డ్యాన్స్ షోలకు జడ్జిగా చేస్తూ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే.. 2022 అక్టోబర్‌లో దుబాయ్‌కి చెందిన జేబీఎస్ గ్రూప్ ఫౌండర్ షనిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది. Also Read : Tamannaah Bhatia :…
Guntur Kaaram Song Kurchi Madathapetti Promo Out: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా సినిమా ‘గుంటూరు కారం’. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. యువ హీరోయిన్ శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న…
థమన్ ఏ హీరోకి మ్యూజిక్ ఇచ్చినా అది సినిమాకి హెల్ప్ అవుతుంది, ఆ హీరోకి సూపర్ ఆల్బమ్ అవుతుంది. ఒక్క బాలయ్యకి మాత్రమే థమన్ మ్యూజిక్ ఇస్తే అదో సెన్సేషన్ అవుతుంది. అఖండ నుంచి స్టార్ట్ అయిన ఈ మాస్ కాంబినేషన్ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి పూనకాలు తెప్పించింది. భమ్ అఖండ అంటూ థియేటర్ అంతా ఊగిపోయింది అంటే థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అఘోర గెటప్…
Siddu Jonnalagadda Intresting Comments: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న ‘మ్యాడ్’ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ కీలక పాత్రలలో నటించారు. అక్టోబర్ 6న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్…