Home
Guntur Kaaram Release Date
Guntur Kaaram Release Date News
-
Mahesh Fans Vs Venky Fans: చిన్నోడిపై పెద్దోడి ఫ్యాన్స్ ఫైర్! ఎంత పని చేసావ్ నాగ వంశీ
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి బాండింగ్ ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్‌కి మల్టీస్టారర్ ఊపునిచ్చిందే వీళ్లు. పెద్దోడుగా వెంకీ, చిన్నోడుగా మహేష్… ఇప్పటికీ అందరి ఇళ్లలో కనిపిస్తుంటారు. అన్నదమ్ములంటే పెద్దోడు, చిన్నోడులా ఉండాలనేలా ఇంపాక్ట్ చూపించింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఎక్కడ కనిపించినా చిన్నోడు, పెద్దోడుగానే పిలుస్తుంటారు. స్టార్‌డమ్‌ను పక్కకు పెట్టి… ఈ ఇద్దరు బయట ఒరిజినల్ బ్రదర్స్‌లాగే… -
Guntur Kaaram: మహేష్ ఇలా చూడాలి అనుకున్న వాళ్లు థియేటర్స్ కి వచ్చేయండి… రికార్డులు సెట్ చేద్దాం
ఇస్త్రీ చొక్కా కూడా నలగకుండా, స్టైల్ గా కనిపిస్తూ… కొంచెం మెసేజ్ ఇచ్చే మహేష్ బాబు సినిమాలని చూసి చూసి… అయ్యో ఇది కాదు మా మహేష్ బాబు అంటే మా మహేష్ మాస్ రేంజే వేరు, అలాంటి మహేష్ బాబుని మిస్ అయిపోతున్నామే అనుకుంటున్న ప్రతి ఒక్కరూ జనవరి 12న థియేటర్స్ కి వచ్చేయండి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వింటేజ్ మహేష్ బాబుని గుర్తు చేస్తూ గుంటూరు కారం సినిమా చేసాడు. ఈ మూవీలో మహేష్… -
Guntur Kaaram: రీజనల్ కింగ్ కి సోలో రిలీజ్ పడితే రికార్డ్స్ లేస్తాయ్
2024 సంక్రాంతి సీజన్ లో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి హను మాన్, ఈగల్, నా సామీ రంగ, లాల్ సలామ్, అయలాన్, సైంధవ్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. తమ సినిమాకి డబ్బులు రావాలి, పండగ అంటే ఎక్కువ రోజులు సెలవలు వస్తాయి అని అలోచించి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడంలో తప్పులేదు కానీ ఈ రేసులో మహేష్ బాబు కూడా ఉన్నాడు.… -
Guntur Kaaram: ఇవెక్కడి సెంటిమెంట్లు… మహేష్ ఫ్యాన్స్ కి భయమా?
ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక విషయం రిపీట్ అవ్వడంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారి మరింత ఎక్కువ ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చాయి. ఇందులో ఒకటి మాస్ సాంగ్… -
Guntur Kaaram: సెకండ్ సాంగ్ తో ప్రమోషన్స్ లో స్పీడ్ పెరగనుంది…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మాస్ స్ట్రైక్, దమ్ మసాలా సాంగ్ దుమ్మలులేపేశాయి. ఇక ఇప్పుడు వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. డిసెంబర్ ఎండింగ్‌లో గుంటూరు కారం షూటింగ్ పూర్తి… -
Guntur Kaaram: ఎన్ని ట్రిప్పులు వేసాం అని కాదన్నయ్యా… సినిమా చెప్పిన టైమ్ కి రిలీజ్ చేస్తున్నామా లేదా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కువగా వేస్తున్నాడు, సినిమా షూటింగ్ డిలే అవుతుంది అంటూ ఎప్పుడులేనన్ని కామెంట్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. SSMB 28 ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ తో అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ కామెంట్స్ మరీ ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత SSMB 28 కాస్త గుంటూరు కారం సినిమా అయ్యింది, జనవరి 12న రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసుకుంది. ఈ రిలీజ్… -
Guntur Kaaram Song Leak: లీక్ అయితే లీక్ అయ్యింది కానీ లిరిక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి బ్రో
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల నుంచి మహేష్ ని మాస్ సినిమా వైపు తీసుకొచ్చిన త్రివిక్రమ్… 2024 జనవరి 12న ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అయ్యాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉండే క్రేజ్ గుంటూరు కారం సినిమాపై అంచనాలని పెంచేసింది. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా గుంటూరు కారం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు… -
Guntur Kaaram: దీపావళి తర్వాతే సాంగ్… షూట్ కి టీమ్ రెడీ
గత అయిదారు ఏళ్లగా కూల్ అండ్ క్లాస్ రోల్స్ మాత్రమే చేస్తున్న మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. జనవరి 12న రిలీజ్ డేట్ టార్గెట్ మిస్ అవ్వకూడదని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ బయటకి వస్తుందని ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఒక్క సాంగ్ బయటకి వస్తే గుంటూరు కారం గురించి వచ్చే నెగటివ్ కామెంట్స్… -
Mahesh Babu: మూడు రోజుల్లో అందరికీ పండగ… మరి ఘట్టమనేని అభిమానుల సంగతేంటి?
దసరా పండగ అక్టోబర్ 23న జరగనుంది. ఈ పెద్ద పండగకి సంబరాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. సినిమాలు కూడా ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి కాబట్టి దసరా రోజున ఫ్యామిలీతో సహా థియేటర్స్ కి వెళ్లి సినిమాలని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ కూడా రెడీ అయ్యారు. ఆడియన్స్ దసరా పండగ సరే… మరి ఘట్టమనేని అభిమానుల పండగ పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ రావట్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న… -
Mahesh: కౌంట్ డౌన్ స్టార్ట్… ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ
సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ప్రకాష్ రాజ్… మహేష్ బాబుని చూస్తూ “ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు… ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అంటాడు. ఘట్టమనేని అభిమానులకి థియేటర్స్ లో పూనకాలు తెప్పించిన ఈ డైలాగ్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి వాడాల్సి వస్తుంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తుంది. అనుకున్న దానికన్నా చాలా లేట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన…
తాజావార్తలు
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?