దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుంది అంటే హీరో ఎవరు అనేది కూడా పక్కన పెట్టి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళిపోతారు. కాస్టింగ్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు తీసుకోని రావడం రాజమౌళి రాజముద్రకే సాధ్యం. రాజమౌళి తర్వాత కేవలం తన పేరుతోనే ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకోని రాగాల స్టామినా ఉన్నది మహేష్ బాబుకే. ఈ సూపర్ స్టార్ హీరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా లేక స్టార్ డైరెక్టర్ తో…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కువగా వేస్తున్నాడు, సినిమా షూటింగ్ డిలే అవుతుంది అంటూ ఎప్పుడులేనన్ని కామెంట్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. SSMB 28 ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ తో అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ కామెంట్స్ మరీ ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత SSMB 28 కాస్త గుంటూరు కారం సినిమా అయ్యింది, జనవరి 12న రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసుకుంది. ఈ రిలీజ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హైలీ ఆంటిసిపేటెడ్ మూవీ ‘గుంటూరు కారం’. జనవరి 12ని టార్గెట్ చేస్తూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చినా ఫ్యాన్స్ ని ఫుల్ గా సాటిస్ఫై చేస్తోంది. ఇన్ని రోజులు మహేష్ ఫ్యాన్స్ మిస్ అయిన ఎలిమెంట్స్ అన్నింటినీ గుంటూరు కారం సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే ఇచ్చేస్తోంది. మాస్ స్ట్రైక్ వీడియో, ఫస్ట్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల నుంచి మహేష్ ని మాస్ సినిమా వైపు తీసుకొచ్చిన త్రివిక్రమ్… 2024 జనవరి 12న ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అయ్యాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉండే క్రేజ్ గుంటూరు కారం సినిమాపై అంచనాలని పెంచేసింది. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా గుంటూరు కారం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు…
ప్రస్తుతం తెలుగులో శ్రీలీల టైం నడుస్తోంది. ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవగానే… ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది. వచ్చిన ప్రతి ఆఫర్‌ని తన ఖాతాలో వేసుకుంటూ… రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు లేకుండా చేస్తోంది అమ్మడు. అంతేకాదు… నెలకో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 28న స్కంద సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన శ్రీలీల, కెరీర్ లో యావరేజ్ సినిమాని ఫేస్ చేసింది. ఈ సినిమా…
ప్రొడ్యూసర్ నాగ వంశీ… ఎప్పటిలాగే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. తనకి అనిపించింది, తన సినిమా గురించి చాలా ఓపెన్ గా మాట్లాడే నాగ వంశీ… రిలీజ్ కి రెడీగా ఉన్న ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా నాగ వంశీ ‘గుంటూరు కారం’ సినిమా గురించి కూడా మాట్లాడాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. ఈ…
గత అయిదారు ఏళ్లగా కూల్ అండ్ క్లాస్ రోల్స్ మాత్రమే చేస్తున్న మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. జనవరి 12న రిలీజ్ డేట్ టార్గెట్ మిస్ అవ్వకూడదని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ బయటకి వస్తుందని ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఒక్క సాంగ్ బయటకి వస్తే గుంటూరు కారం గురించి వచ్చే నెగటివ్ కామెంట్స్…
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ అప్డేట్స్ మాత్రం ఆ రేంజ్‌లో రావడం లేదు. సినిమా రిలీజ్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. ప్రమోషన్స్‌కు కూడా కాస్త టైం తీసుకొనున్నారు మేకర్స్. కానీ దసరాకు మాత్రం ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కారు వెనక డిక్కీ ఓపెన్ చేసి… దాని మీద మహేష్ కూర్చుని స్టైల్‌గా బీడీ వెలిగించే స్టిల్ మహేష్ ఫ్యాన్స్‌కు…
గుంటూరు కారం… ఈసారి తగ్గేదేలే అని మ్యాడ్ సినిమా ప్రమోషన్లో గట్టిగా చెప్పాడు నిర్మాత నాగవంశీ. ఫస్ట్ సింగిల్ రెడీ అయింది… ఇప్పటికే తమన్ సాంగ్ కొట్టేశాడు… దసరాకు అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చాడు. దీంతో దసరా రోజు డబుల్ ధమాకా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఇప్పుడు మాత్రం మాట తప్పినట్టుగానే ఉంది వ్యవహారం. ఎందుకంటే… మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన అప్డేట్ అలా ఉంది మరి. ‘గుంటూరు కారం’ సాంగ్…
దసరా పండగ అక్టోబర్ 23న జరగనుంది. ఈ పెద్ద పండగకి సంబరాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. సినిమాలు కూడా ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి కాబట్టి దసరా రోజున ఫ్యామిలీతో సహా థియేటర్స్ కి వెళ్లి సినిమాలని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ కూడా రెడీ అయ్యారు. ఆడియన్స్ దసరా పండగ సరే… మరి ఘట్టమనేని అభిమానుల పండగ పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ రావట్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న…