సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో కోలాబోరేషన్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ‘గుంటూరు కారం’. పుష్కర కాలం తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే బజ్ క్రియేట్ చేసింది. మహేష్ ఫస్ట్ లుక్ అండ్ గుంటూరు కారం గ్లిమ్ప్స్ తో హిట్ బొమ్మ అనిపించాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా సినిమాలతో హిట్ మిస్ అయ్యింది కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ఇండస్ట్రీ హిట్ కొడతాం అని గ్లిమ్ప్స్…
ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ఘట్టమనేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉంటారు. 24 గంటల ముందు నుంచే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాని కబ్జా చేసి సందడి చేస్తూ ఉంటారు. మహేష్ బాబు బర్త్ డే రోజున ఎవరు ఎలాంటి విషెష్ చెప్పారు, ఏ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చింది? మహేష్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందా అని ఈగర్ గా చూస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పూజా హెగ్డే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది అనే…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత రెండు సినిమాలతో బాకీ పడిన హిట్ ని సొంతం చేసుకోవడానికి హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి రీసెంట్ గా ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన మాస్ స్ట్రైక్ వీడియో ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇచ్చింది. సూపర్ యాక్షన్ పార్ట్, మహేష్…
రీజనల్ సినిమాలతో కనీవినీ రికార్డులు క్రియేట్ చేయడం ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబుకే సాధ్యమని చెప్పొచ్చు. ఒక్కడు, పోకిరి, బిజినెస్‌మేన్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు మహేష్ బాబు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఇంకా మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టలేదు. కానీ మహేష్ తీసుకునే రెమ్యూనరేషన్ మాత్రం పాన్ ఇండియా హీరోల రేంజ్‌లో ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నాడు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లే ఒక మాస్ స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు మహేష్ అండ్ త్రివిక్రమ్. ఈ కాంబినేషన్ లో ఉండే మ్యాజిక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫాన్స్, ఎగ్జైట్మెంట్ ని…
అరె బాబు… గుంటూరు కారం పై వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్ అని మేకర్స్ ఎంత చెప్పినా నమ్మేదేలే అనే రేంజ్‌లో సోషల్ మీడియాలో కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి తమన్ ఔట్ అయ్యాడనే ప్రచారం జరిగింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే కూడా సైడ్ అయిపోయిందని జోరుగా వినిపిస్తోంది. కానీ… ఇలాంటి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. అంతేకాదు ఈ నెల 24 నుంచి కొత్త…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా, వచ్చే జనవరికి టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది అనే అంచనాలని అనౌన్స్మెంట్ తోనే సెట్ చేసిన సినిమా ‘గుంటూరు కారం’. మెసేజులు లేకుండా కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చాలా రోజుల తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. ఫస్ట్ లుక్ కే రచ్చ లేపిన త్రివిక్రమ్ అండ్ టీమ్… మే 31న వదిలిన మాస్…