సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టే పనిలో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకుంటున్న గుంటూరు కారం 200 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరువలో ఉంది. ఈరోజు ఫెస్టివల్ సీజన్ అయిపోతుంది కాబట్టి ఇకపై గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ఎంతవరకు నిలబడుతుంది అనే దానిపైనే గుంటూరు కారం ఫైనల్ కలెక్షన్స్ డిపెండ్ అయ్యి ఉంది. మరో…
మహర్షి సినిమాకి 3 రేటింగ్ ఇచ్చారు, సరిలేరు నీకెవ్వరు సినిమాకి కూడా దాదాపు 3 రేటింగే వచ్చింది, సర్కారు వారి పాట సినిమాకి 2.5 వరకూ రేటింగ్ ఇచ్చారు. క్రిటిక్స్ ఇచ్చిన ఈ రేటింగ్స్ ని పక్కన పెడితే మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాయి. యావరేజ్ రివ్యూస్, హాఫ్ బేక్డ్ ప్రాజెక్ట్స్ అనే ఒపీనియన్స్ ని సొంతం చేసుకున్న ఈ మూడు సినిమాలు కలిపి…
సూపర్ స్టార్ మహేష్ బాబు సోలో షోతో థియేటర్స్ కి ప్యాక్ చేస్తున్నాడు. గుంటూరు కారం సినిమాలో ఎన్ని మైనస్ లు ఉన్నా కూడా కేవలం తన ఎనర్జి అండ్ పెర్ఫార్మెన్స్ తో మహేష్ మ్యాజిక్ క్రియేట్ చేసాడు. మహేష్ బాబుని చూడడానికే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. ఫెస్టివల్ సీజన్ ని మరింత ఎక్కువగా క్యాష్ చేసుకుంటూ గుంటూరు కారం సినిమా డే 4 సూపర్బ్ హోల్డ్ ని మైంటైన్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు…
మహేష్ బాబు,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ఒకవైపు పాజిటివ్ టాక్ ను అందుకున్నా కూడా మరోవైపు కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, రెస్పాన్స్ మాత్రం భారీగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ 3 రోజుల వసూళ్లను…
టాక్ బాగోలేకుంటే ఏ సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడుతుందేమో కానీ మహేష్ బాబు సినిమా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం… టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టడం మహేష్ సినిమాల స్టైల్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబుకి సూపర్ స్ట్రాంగ్ బేస్ ఉంది. దీని కారణంగా మహేష్ బాబు నుంచి ఏ సినిమా వచ్చినా అది ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర మరీ ముఖ్యంగా…
మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట… మహేష్ నటించిన ఈ మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ సినిమాలు రిలీజ్ కి ముందు వింటేజ్ ని మహేష్ ని చూపిస్తాం అని చెప్పి హైప్ పెంచాయి, రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాక్ ని తెచ్చుకున్నాయి. కొందరికి నచ్చినా మరికొందరికి నచ్చకపోయినా ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాత్రం సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇవి సాధించిన కలెక్షన్స్ చూస్తే అసలు ఇవి…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. టాక్ కాస్త తేడాగా ఉండడంతో త్రివిక్రమ్ మళ్లీ దెబ్బేసాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమాతో కంపేర్ చేస్తూ గుంటూరు కారం సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు కారం టాక్ కాస్త అటు ఇటు అవ్వగానే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మనం సేఫ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం…
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. అన్ని సెంటర్స్ లో టాక్ ఇలానే ఉండడంతో గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ దగ్గర తేడా కొడుతుంది అనుకుంటున్నారు కానీ ఫాన్స్ లో మాత్రం మహేష్ తన మ్యాజిక్ చూపిస్తూ గుంటూరు కారం సినిమాని సేఫ్ సైడ్ తీసుకోని…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 13 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఘట్టమనేని అభిమానులకి పూనకాలు తెస్తుంది. జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ బయటకి ఇంకా పూర్తిగా రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం డివైడ్ టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు లేకుంటే గుంటూరు కారం సినిమా ఈ పాటికి విపరీతమైన నెగటివ్ టాక్ సొంతం చేసుకునేదేమో అనే మాటలు ఎక్కువగా…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజ్ ఎలా ఉందో… ప్రస్తుతం గుంటూరు కారం హైప్ చూస్తే చెప్పొచ్చు. అతడు, ఖలేజా సినిమాల్లా కాకుండా సాలిడ్ థియేటర్ హిట్ కొట్టేలా మాస్ బొమ్మగా గుంటూరు కారం వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే… మహేష్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది గుంటూరు కారం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్‌తో గుంటూరు కారం పై…