గుంటూరు కారం… సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లాస్ట్ రీజనల్ సినిమా. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే గుంటూరు కారం సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ప్రొడ్యూసర్ నాగ వంశీ తన మాటలతోనే హైప్ క్రియేట్ చేసాడు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి జనవరి 12న రిలీజైన గుంటూరు కారం సినిమా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. క్రిటిక్స్ నుంచి కూడా గుంటూరు కారం సినిమాకి యావరేజ్ రివ్యూస్…