జార్ఖండ్ రాష్ట్ర కర్ణి సేన అధ్యక్షుడు వినయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తలలో బుల్లెట్ కనిపించింది. ఇక మృతదేహం పక్కన ఒక పిస్టల్ కనిపించింది. వినయ్ సింగ్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు.
Yahya Sinwar: హమాస్ గ్రూప్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. అతడి తలపై బుల్లెట్ గాయం ఉందని.. దాని కారణంగానే అతడు చనిపోయి ఉంటాడని సమచారం.
Gun Fire: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో జరిగిన పెళ్లివేడుకలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా చేసిన ఓ పని బాలుడి ప్రాణం తీసింది. అతను స్థానిక బిజెపి నేత కొడుకు కావడంతో విషయం వేగంగా వ్యాపించింది.