టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామస్టార్ హీరోలందరి సరసన నటించడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారి టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. అరుంధతి, బాహుబలి, బాహుబలి 2, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాలతో స్వీటీ స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. ఇక ఈ మధ్యన కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన…