‘గీతాంజలి, నిన్నుకోరి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ కలిసి మరోసారి చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. సందీప్ కిషన్, నేహాశెట్టి జంటగా ‘గల్లీ రౌడీ’ పేరుతో ఓ హాస్యప్రధాన చిత్రాన్ని నిర్మించారు. ఆ మధ్య సందీప్ కిషన్ తో ‘తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి.’ చిత్రాన్ని రూపొందించిన జి. నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘గల్లీ రౌడీ’ మూవీ టీజర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. ‘గల్లీ…
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. పోసాని, వెన్నెల కిషోర్, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు సందీప్ కిషన్, నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్ లో ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్’ చిత్రం తెరకెక్కింది. వీరిద్దరూ కలిసి మరోసారి ‘గల్లీ రౌడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాయి కార్తీక్, చౌరస్తా రామ్ సంయుక్తంగా ఈ…